News August 25, 2024
లండన్‌లో అత్యధికులు మాట్లాడే దక్షిణాసియా భాష ఏదంటే?

లండన్‌లో అత్యధికులు మాట్లాడే దక్షిణాసియా భాషగా బెంగాలీ నిలిచిందని సిటీ లిట్ సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో పాలిష్, టర్కీష్ ఉన్నట్లు పేర్కొంది. టాప్-10 దక్షిణాసియా భాషల్లో బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, అరబిక్, తమిళం ఉన్నాయి. వీటితో పాటు యూరోపియన్ భాషలు పాలిష్, టర్కీష్, ఫ్రెంచ్, పోర్చుగీసు ఉన్నాయి. బార్కింగ్, డాగెన్ హామ్, లిథువేనియన్‌లో 3% మంది విదేశీ భాషలు మాట్లాడుతారని తెలిపింది.
Similar News
News January 16, 2026
శుభ సమయం (16-1-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ త్రయోదశి రా.10.08 వరకు
➤ నక్షత్రం: మూల పూర్తిగా ఉంది
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47, ఉ.10.16-11.12, మ.1.14-మ.2.52, సా.4.44-సా.5.39
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.32, మ.12.29-1.13
➤ వర్జ్యం: మ.2.53-సా.4.39
News January 16, 2026
శుభ సమయం (16-1-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ త్రయోదశి రా.10.08 వరకు
➤ నక్షత్రం: మూల పూర్తిగా ఉంది
➤ శుభ సమయాలు: ఉ.6.35-8.47, ఉ.10.16-11.12, మ.1.14-మ.2.52, సా.4.44-సా.5.39
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.48-9.32, మ.12.29-1.13
➤ వర్జ్యం: మ.2.53-సా.4.39
News January 16, 2026
బంపరాఫర్.. లేఖ రాస్తే రూ.50వేలు, స్విట్జర్లాండ్ పర్యటన!

విద్యార్థులకు CBSE రైటింగ్ కాంపిటేషన్ ప్రకటించింది. డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో వివరిస్తూ స్నేహితుడికి లేఖ రాయాలని తెలిపింది. 9-15 ఏళ్ల విద్యార్థులను అర్హులుగా పేర్కొంటూ మార్చి 20లోపు స్కూళ్లు రిపోర్టులు సమర్పిస్తే విజేతలను ఎంపిక చేస్తామంది. విజేతలకు సర్కిల్, జాతీయ స్థాయిలో రూ.5-50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జాతీయ స్థాయిలో విజేతకు స్విట్జర్లాండ్ పర్యటనకు ఛాన్స్ ఇస్తామంది.


