News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో ఏ జిల్లా టాప్ అంటే!

AP: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అదరగొట్టింది. ఫస్ట్ ఇయర్‌లో 85%, సెకండియర్‌లో 93% ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, NTR జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ జూ.కాలేజీల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా గుంటూరు, అన్నమయ్య 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ ఇయర్‌లో 4,87,295 మంది పరీక్ష రాయగా 3,42,979 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 4,22,030 మందికి 3,51,521 మంది పాసయ్యారు.
Similar News
News January 24, 2026
బాపట్ల: బీచ్‌ల అభివృద్ధికి రూ.1000 కోట్లు

బాపట్ల జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలోకి రానుందని, దీంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. సూర్యలంక బీచ్ రూ.97కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని 12 బీచ్‌ల అభివృద్ధికి రూ.1,000 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. దానిని ఎకో టూరిజంకు నివేదించినట్లు వివరించారు.