News March 7, 2025

YS జగన్‌తో విజయనగరం వైసీపీ నాయకుల భేటీ

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా నాయకులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ, ప్రజా ప్రతినిధుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై మాజీ సీఎం జగన్‌తో చర్చించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.