News November 23, 2024
అంచనాల కమిటీ సభ్యులుగా గూడూరు ఎమ్మెల్యే ఎంపిక

అసెంబ్లీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో అంచనాల కమిటీ సభ్యుడిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుతో సహ శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.