News August 21, 2024
అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠాని గుంటూరు సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అబ్బినేనిగుంట వారిపాలెం అడ్డరోడ్డు వద్ద ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ.4,94,500 విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ శివాజీ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ V.చౌదరి, ఎస్సై రాజ్ కుమార్ నిందితులను పట్టుకున్నారు.
Similar News
News November 18, 2025
మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.