News June 17, 2024
అందరిపై అల్లా దయ ఉండాలి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ఎం.హరి నారాయణన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దానధర్మాలు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే పండగల్లో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జిల్లాలోని ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.