News August 8, 2024
అంబాజీపేట: బీజేపీ నాయకుడు కొల్లి సూర్యారావు మృతి

అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు, బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల దళిత మోర్చా ఇన్ఛార్జ్ కొల్లి సూర్యారావు గురువారం అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు దొరబాబు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు, బీజేపీ మహిళా నాయకురాలు చిట్టూరి రాజేశ్వరి సంతాపం తెలిపారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.