News August 11, 2024

అచ్చంపేట: ఉమామహేశ్వర ఆలయ ప్రత్యేకత!

image

నల్లమల అటవీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుంచి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.

Similar News

News September 10, 2024

‘నిర్ణీత గడువులోగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి’

image

పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత గడువులోపు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో పరిశ్రమలు, డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమతుల కొరకు 58 దరఖాస్తులు రాగా, 45 దరఖాస్తులకు అనుమతులు వచ్చాయని, మిగతావి ప్రాసేస్ లో వున్నాయని కలెక్టర్ కు వివరించారు. టి ప్రైడ్ కింద 79 దరఖాస్తులకు సబ్సిడీ మంజూరు చేశామన్నారు.

News September 10, 2024

విష జ్వరాలతో ఇబ్బందులు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో డెంగీ, చికెన్ గన్యా, మలేరియా, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలతో పాటు, జలుబు,దగ్గు తదితర వాటితో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. MBNR-30, NGKL-35, NRPT-15, WNPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ ఔషధాలు MBNRలోని కేంద్ర ఔషధ నిల్వ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. కొన్ని రకాల ఔషధాలు రోగులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

News September 10, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి:మంత్రి జూపల్లి ✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు ✔రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు:DK అరుణ ✔ఓటు హక్కు నమోదు చేసుకోండి:MROలు ✔అక్రమాలపై హైడ్రా ఫోకస్ ✔డీజేలకు అనుమతి లేదు:SIలు ✔పలుచోట్ల వినాయక నిమర్జనం ✔ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి:DIG చౌహన్ ✔ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే శంకర్