News March 24, 2025

అచ్చంపేట POLITICAL.. ‘ఫైర్ బ్రాండ్ జోష్ పెంచాలి’

image

పాలమూరు రాజకీయాల్లో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014, 2018లో వరుసగా BRS నుంచి గెలిచిన గువ్వల బాలరాజు 2023లో ఓడిపోయారు. ప్రత్యర్థుల మాటలకు దీటుగా కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న గువ్వల బాలరాజు ఇటీవల కొంత సైలెంట్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ గువ్వల బాలరాజు మరింత జోష్ పెంచాలని శ్రేణులు భావిస్తున్నాయి. మీ కామెంట్..?

Similar News

News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

error: Content is protected !!