News April 7, 2024

అనంతజిల్లాలో మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరిని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ శనివారం సస్పెండ్‌ చేశారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ వాలంటీరు పి.రమేశ్, యాడికి మండలం రాయలచెరువు-7 అంగన్‌వాడీ వర్కర్‌ పి.అనసూయ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఎస్‌, ఎస్‌ఎస్‌ టీముల ద్వారా ఇప్పటి వరకు రూ.2,05,00,563 నగదు సీజ్‌ చేశారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.