News January 28, 2025

అనంతపురం టు గుంటూరుకు మార్గం సుగమం

image

అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. ఎన్‌హెచ్-544డి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్లతో 219.8 కిలోమీటర్లను 21 బైపాస్‌లతో 4 లేన్లుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరుకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరుకు 84.8 కి.మీ మేర నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.