News June 3, 2024
అనంతపురం నియోజకవర్గాల కౌంటింగ్ ప్రాంతాలు ఇవే..!

రాయదుర్గం కౌంటింగ్ ప్రధాన భవనం ఫస్ట్ ఫ్లోర్, ఉరవకొండ అడ్మినిస్టేటివ్ భవనం గ్రౌండ్ ఫ్లోర్, గుంతకల్లు మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, తాడిపత్రి మెయిన్ బిల్డింగ్ సౌత్వింగ్ గ్రౌండ్ ఫ్లోర్, శింగనమల ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, అనంతపురం కౌంటింగ్ ఈసీఈ గ్రౌండ్ ఫ్లోర్, కళ్యాణదుర్గం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, రాప్తాడు ఈసీఈ నార్త్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిర్వహించనున్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.