News July 13, 2024
అనంతపురం: భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు

అనంతపురంలో 1200 ఎకరాల భూమి చూపిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం అమరావతిలో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.
News November 29, 2025
భూ సేకరణ భూబధాలయింపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ బదలాయింపు 15 రోజుల లోపల పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ బదలాయింపుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజూ మానిటర్ చేయాలన్నారు. సమయపాలన ప్రకారం భూ సేకరణ బదలాయింపు పూర్తి చేయాలన్నారు.