News December 7, 2024
అనంతపురాన్ని రెండో రాజధానిగా ప్రకటించాలి: పోతుల నాగరాజు

రాయలసీమ అభివృద్ధి జరగాలంటే అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని ఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. వెనుక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధానిగా అనంతపురాన్ని ప్రకటించాలని సంచలన డిమాండ్ చేశారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.