News July 7, 2024
అనంతసాగరం: పలు గ్రామాలలో తేలికపాటి వర్షం

అనంతసాగరం మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. సోమశిల, ఉప్పలపాడు, చిలకలమర్రి, లింగంగుంట, గోవిందంపల్లి, ముస్తాపురం, పాతాళపల్లి తదితర గ్రామాలలో గాలితో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.