News February 27, 2026

అనంత: ఉపవాస దీక్షలో ఉన్న కానిస్టేబుల్ మృతి

image

అనంతపురం నగరంలో 3-టౌన్‌కు చెందిన నజీరుద్దీన్ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్నారు. రోజా ఉంటూనే తుది శ్వాస విడిచారు. 1804 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ నసీరుద్దీన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ నజీరుద్దీన్ అకస్మాత్తు మరణం వారి కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Similar News

News April 12, 2026

నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.

News April 12, 2026

ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-3లో ఇదీ పరిస్థితి!

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630841>>HYD<<>>-3లో రెగ్యులర్ విద్యార్థులు 11673 మంది పరీక్షలు రాయగా 8521 మంది పాసై 73 శాతంతో స్టేట్‌లో 15వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 600 మందికి 473 మంది పాసై 78.83%తో 7వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 2274 మందికి 640 మంది పాసై 28.14%తో 30వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 48 మందికి 23 మంది పాసై 47.92%తో 24వ ప్లేస్ వచ్చింది.