News December 29, 2024

అనంత జిల్లా వాసులను ఢీకొట్టిన కారు

image

కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు తాడిపత్రి నుంచి కొండాపురం వైపు వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. అందులో బైకుమీదున్న సూరేపల్లి గ్రామానికి చెందిన రాము(33), ప్రణయ్(10) కాగా.. వారికి కాలు, చేయి విరిగినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.