News December 29, 2024
అనంత: పోలీస్ స్టేషన్‌లోనే లాయర్ మృతి

పోలీస్ స్టేషన్‌లోనే లాయర్ కుప్పకూలి మృతి చెందిన ఘటన అనంతపురంలో శనివారం రాత్రి జరిగింది. ఆస్తి వివాదంపై లాయర్ శేషాద్రిని పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించారు. సీఐ శాంతిలాల్ ఛాంబర్‌లో మాట్లాడుతుండగా కుప్పకూలి మృతిచెందినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే విచారణకు పిలిచి కానిస్టేబుళ్లు, సీఐ కఠినంగా వ్యవహరించారని , తీవ్ర ఒత్తిడికి లోనై శేషాద్రి మృతి చెందాడని సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.