News June 28, 2024
అనంత: బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. రైతు ఆత్మహత్య

నార్పలలోని చైతన్య కాలనీకి చెందిన నాగప్ప శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో నాగప్ప తీసుకున్న లోన్‌కు సంబంధించి ప్రతినెలా వడ్డీ కట్టినప్పటికీ నోటీసులు రావడంతో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.