News June 29, 2024
అనంత: లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిపై కేసు

లైంగిక వేధింపులకు పాల్పడ్డ చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ముష్టికోవెల ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు సుభాషిణి, అశ్విని, కృష్ణమ్మలు తమను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.