News August 22, 2024

అనంత: వామ్మో.. ఎంత పెద్ద చేపనో

image

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు వద్ద మత్య్సకారులకు భారీ చేప చిక్కింది. మండల పరిధిలోని పెండేకల్లు రిజర్వాయర్‌లో చేపలు పట్టగా దాదాపు 25 కేజీల చేప వలలో పడింది. దానిని విక్రయించేందుకు యాడికికి తీసుకువెళ్లారు. ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.