News October 12, 2024
అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలుడి మృతి

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన డీ.హీరేహల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. హీరేహల్‌కు చెందిన ఎర్రిస్వామి అనే బాలుడు గొర్రెలు మేపడానికి ఇంటి నుంచి వెళ్లారు. అయితే విద్యుత్ ట్రాన్స్‌ఫారం వద్ద స్టే వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.