News October 25, 2024
అనంత: విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం..!

శింగనమల మండలం సోదనపల్లికి చెందిన స్నేహితులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. పోతురాజు కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వర్ రెడ్డి, వెంకటరమణ మృతిచెందారు. వీరు ప్రాణ స్నేహితులని, ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.