News May 26, 2024

అనంత: సప్లిమెంటరీ పరీక్షలకు 90శాతం విద్యార్థులు గైర్హాజరు..!

image

అనంత జిల్లాలో 10వ తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 90శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షలు విభాగం ఏ.సి. గోవింద నాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 సెంటర్లలో హిందీ పరీక్షకు 1680 మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 170 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి తనిఖీ చేశారు.

Similar News

News November 29, 2025

సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

image

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్‌కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.