News August 23, 2024

అనంత: 3 నెలల క్రితమే వివాహం.. గుండెపోటుతో మృతి

image

బొమ్మనహాల్ మండలంలోని సింగనహళ్లిలో గుండెపోటుతో గురువారం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నవీన్(22) బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు నవీన్‌కు 3 నెలల క్రితమే కణేకల్లు మండలం బెణేకల్లకు చెందిన నందినితో వివాహం జరిగింది.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.