News December 19, 2024
అనకాపల్లి: ఒకే కుటుంబంలో నలుగురికి గిన్నీస్ రికార్డ్‌లో చోటు

అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు గిన్నీస్ బుక్ రికార్డును సాధించారు. చైనాలో స్థిరపడ్డ కొణతాల విజయ్, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. తాజాగా వారి పిల్లలిద్దరూ గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారు. వారి కుమార్తె జస్మిత(14) ఒంటి కాలితో ఒక నిమిషంలో 168 సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. వారి కుమారుడు శంకర్(5) 129 సార్లు స్కిపింగ్ చేసి రికార్డు సాధించాడు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.