News February 4, 2025

అనకాపల్లి: గణనీయంగా తగ్గిన టమాటా ధరలు

image

గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సోమవారం జరిగిన వారపు సంతలో టమాటా ధర కిలో రూ.5కు పడిపోయింది. 30 కిలోల క్రేట్ టమాటాల ధర రూ.140 నుంచి రూ.150 పలికింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు టమాటాలను తీసుకురావడంతో ధరలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 13, 2026

నిర్మల్: బల్దియా పీఠంలో మహిళలే కీ రోల్

image

నిర్మల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. దీంతో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బల్దియా సీటుపై కన్నేశాయి. మున్సిపల్ సీటు కైవసం చేసే క్రమంలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. పట్టణ ఓటర్లలో మహిళలే అత్యధికం కావడం విశేషం. మొత్తం 98,206 ఓట్లకు గాను పురుషులు 47,362, మహిళలు 50,824, ఇతరులు 18 ఓటర్లు ఉన్నారు.