News May 17, 2024

అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం

image

తూ.గో జిల్లా అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేని విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా చేతులు మారుతున్నాయట. రూ.100, రూ.200, రూ.500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. డబ్బు చూస్తేనే దుకాణదారులు భయపడుతున్నారు. బడ్డీ కొట్లు, చిన్న దుకాణదారులు వాటికి బలవుతున్నారు.

Similar News

News January 5, 2026

RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.