News April 29, 2024
అనుక్షణం ప్రజాసేవలో ఉంటా ఆశీర్వదించండి: ఆర్ఎస్ ప్రవీణ్

తనకు ప్రజాసేవ చేసే అవకాశం కలిపించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆదివారం పానగల్ మండలం మల్లాయిపల్లిలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న తనను గెలిపించాలని, అనుక్షణం ప్రజాసేవలో ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్‌లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.

MBNR: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 8982 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 5586 మంది పాసయ్యారు. 62.19 శాతం రాగా, పాలమూరు జిల్లా స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1877 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1244 మంది పాసయ్యారు. 66.28 శాతంతో స్టేట్‌లో 10వ స్థానంలో నిలిచింది.