News August 29, 2024

అనుముల: ముత్యాలమ్మకు బోనాలు

image

నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News March 8, 2026

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తూకం వేసిన 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు జరపాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.