News August 23, 2024

అన్నవరంలో సత్యదేవుని సాక్షిగా ఒక్కటైన వంద జంటలు

image

అన్నవరం దేవస్థానంలో పెళ్లిసందడి నెలకొంది. స్వామి సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముహుర్తాల్లో దాదాపు వంద వివాహాలు జరిగాయి. సత్యగిరిపై విష్ణు సదన్, ఉచిత కల్యాణ మండపాలు, రత్నగిరిపై ఆలయ ప్రాంగణాలు, సీతారామ సత్రం, ప్రకాష్‌ సదన్, పాత, కొత్త సెంటినరీ కాటేజీ ప్రాంగణాల్లో వివాహాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.