News April 4, 2024

అన్నవరం ఆలయానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి!

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హనుమాన్ జంక్షన్‌కు చెందిన తమ్మిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతి చెందారు. దర్శనానికి అన్నవరం వెళ్లి వస్తుండగా.. తాళ్లూరు శివారు దాబాల వద్ద లారీని వెనక నుంచి వీరి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

Similar News

News April 17, 2026

సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

image

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.