News December 25, 2024
అన్నా వదినల ముచ్చటైన జంట: చింతా ప్రదీప్‌రెడ్డి

YS జగన్ మంగళవారం 4 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన ఎస్టేట్‌లో బంధువులతో కలిసి జగన్ ఫొటోలు దిగారు. అనంతరం జగన్, భారతి జంటగా ఓ ఫొటో దిగగా.. ‘అన్నా వదినలది చూడమచ్చటైన జంట’ అంటూ ముద్దనూరు చెందిన YCP యూకే కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్‌రెడ్డి ట్వీట్ చేశారు. పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు.
Similar News
News December 7, 2025
వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.