News December 24, 2024
అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మంత్రి పొన్నం

అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని లక్ష్మి గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలు -2024 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడంతోపాటు సమానంగా చూస్తుందన్నారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.