News November 2, 2024

అన్న కుమార్తెను గర్భవతిని చేసిన చిన్నాన్న

image

పెదకాకానికి చెందిన ఓ వ్యక్తి తన అన్న కుమార్తెను గర్భవతిని చేశాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికకు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానిక వైద్యుడికి చూపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక మూడు నెలల గగర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోపరచుకొని, గత నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.