News February 27, 2026
అఫ్గాన్‌తో పాకిస్థాన్ ‘ఓపెన్ వార్’

అఫ్గాన్‌తో ‘ఓపెన్ వార్’ <<19249710>>చేస్తున్నామని<<>> పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ‘ఆపరేషన్ గజబ్’ కొనసాగుతోందన్నారు. అఫ్గాన్‌తో యుద్ధం నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో పాక్ మంత్రి ఇషాక్ ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు తాము పాక్ F-16 ఫైటర్ జెట్ కూల్చివేశామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇది పాత వీడియో అని వార్తలొస్తున్నాయి.
Similar News
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.
News April 19, 2026
హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <