News January 30, 2025
అఫ్జల్‌గంజ్ దొంగలను వదిలే ప్రసక్తే లేదు: సీపీ

HYDలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు పరిశీలించిన పోలీసులకు వారి కదలికలు తెలివిగా కనిపిస్తున్నాయి. కాగా.. దక్షిణాది రాష్ట్రాలకు చేరి అజ్ఞాతంలో ఉన్నట్లు HYD పోలీసులు నిర్ధారించారు. దోపిడీ దొంగలు ప్రస్తుతం తప్పించుకున్నా వారిని వదిలే ప్రసక్తే లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Similar News
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.