News October 21, 2024

అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్: హరీశ్ రావు

image

అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్ అని MLA హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరిట కేసీఆర్ కట్టించిన ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు. సీఎంకు నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని సవాల్ విసిరారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు స్పష్టం చేశారు.

Similar News

News February 24, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.