News October 21, 2024
అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్: హరీశ్ రావు

అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్ అని MLA హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరిట కేసీఆర్ కట్టించిన ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు. సీఎంకు నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని సవాల్ విసిరారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2026
మెదక్: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.