News September 24, 2024
అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి

అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అమెరికాలో 10 రోజుల పాటు పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పెట్టుబడులు తెచ్చే నిమిత్తం అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటన అనంతరం అక్టోబర్ 3న జిల్లా కు ఆయన రానున్నారు.
Similar News
News December 11, 2025
విజయనగరంలో బ్రదర్ అనిల్ సందడి

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.