News October 8, 2024
అయోధ్య రామమందిర పునాది డిజైన్ చేసింది మన పాలకొల్లు వాసే

అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన పాండురంగారావు మన ప.గో. జిల్లా వాసే కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీరు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని సత్కారం చేశారు.
Similar News
News December 11, 2025
బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలి: DCPO

బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలని ఏలూరు జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి సూర్య చక్రవేణి అన్నారు. బాల్య వివాహ్- ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు మహిళలపై హింస నిర్మూలన-బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయరాదన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గ భవాని, విశాలాక్షి పాల్గొన్నారు.