News October 26, 2024

అరకు: విషాదం.. టెన్త్ విద్యార్థి మృతి

image

అరకులోయలో విషాదం నెలకొంది. గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విజయ కుమార్(15) చనిపోయాడు. ఈ నెల 22న విద్యార్థి అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ముంచంగిపుట్టు మండలం పొల్లిపుట్టు గ్రామానికి చెందిన విద్యార్థిని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టడం వల్ల అనారోగ్యానికి గురై, మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.