News August 12, 2024

అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ‘మీకోసం’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీ తీసుకు వచ్చిన ఓ దివ్యాంగుని కోసం వేదిక నుంచి కిందికి వచ్చి అతని వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.