News July 2, 2024
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

ఖమ్మం: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు. సోమవారం గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 18, 2025
ఖమ్మం: కొనుగోళ్ల నిలిపివేత.. రైతులు పత్తి తీసుకురావద్దు

సీసీఐ (CCI) జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో అమలు చేస్తున్న L1, L2 పద్ధతికి వ్యతిరేకంగా మిల్లుల యాజమాన్యాలు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించాయి. ఈ కారణంగా జిన్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని ఖమ్మం అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.


