News October 25, 2024

అలగనూరు రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

మిడుతూరు మండలం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గురువారం పరిశీలించారు. రిజర్వాయర్‌లోకి నీరు ఏ విధంగా చేరుతుంది, రిజర్వాయర్‌ కట్ట కుంగడానికి గల కారణాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కట్ట కింది భాగంలో గతంలో ప్రవహిస్తున్న చల్లవాగు కారణంగా కుంగిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.