News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Similar News

News April 14, 2026

WGL: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా టెక్నికల్ సంస్థలో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా సంక్షేమ అధికారి కోదండ రాములు తెలిపారు. అనాథ, పాక్షిక అనాథ, పేద బాలికలకు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో 20-05-2026 లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

TODAY HEADLINES

image

⋆ 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు: మోదీ
⋆ డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: రేవంత్
⋆ ఈ నెల 22 నుంచి TGSRTC సమ్మె
⋆ TG TET, DOST నోటిఫికేషన్ విడుదల
⋆ ఎండలు.. రేపు 12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA
⋆ AP: మే 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
⋆ IPL: RRపై SRH విజయం