News August 5, 2024
అల్లూరి జిల్లాలో గుండెలు పిండేసిన ఘటన

కొడుకు మృతదేహం పట్టుకుని నడిరోడ్డుపై తల్లిదండ్రులు రోదించిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెంకొత్తవిధి మండలం తిరుమలబంధకి చెందిన కార్తీక్‌కి గుండె నొప్పి రావడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించుకొని తిరిగి ఆదివారం తల్లిదండ్రులు తమ చుట్టాల ఇంటికి తీసుకు వెళుతుండగా అరకు సమీపంలో ఆ బాలుడు మృతి చెందాడు. రోడ్డుపైనే మృతదేహంతో సుమారు మూడు గంటల పాటు రోదిస్తూ ఉండిపోయారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.