News March 10, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అల్లూరి జిల్లాను వీడని చలిగాలులు>దేవీపట్నం: ఎండలకు తగ్గిన పర్యాటకులు>హిట్ లిస్టులో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి..మంప ఎస్సై>పాడేరులో అంగన్వాడీల ఆందోళన>రంప ఏజెన్సీ నుంచి భారీగా తరలివెళ్లిన అంగన్వాడీలు>డుంబ్రిగుడలో షూటింగ్ సందడి >హిందువులపై దాడిపై పాడేరులో ఆందోళన>రంపచోడవరం: నీరు లేక ఎండిపోతున్న వరిపంట>రాజవొమ్మంగి: మంటల్లో కారు>అరకులో మంచినీటి సమస్య

Similar News

News October 20, 2025

దగడలో అత్యధిక వర్షపాతం

image

వనపర్తి జిల్లాలోని 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు కేవలం రెండు కేంద్రాలలోనే వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దగడలో 3.0 మిల్లీమీటర్లు, శ్రీరంగాపురంలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మిగిలిన 19 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News October 20, 2025

కాగజ్‌నగర్‌కు ఆకాశ అతిథులు వచ్చారు..!

image

కాగజ్‌నగర్ డివిజన్‌లోని అడవుల్లో వలస పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హిమాలయాల నుంచి వచ్చిన పెయింటెడ్ స్టార్క్ కొంగలు, ఆసియా ఖండంలో తిరిగే ఓపెన్ బిల్డ్ స్టార్క్, పశ్చిమాసియాలో ఉండే బ్లూ ప్రొటెడ్ ఫైక్యాచర్ పక్షులు కొన్ని రోజులుగా కాగజ్‌నగర్ అడవుల్లో తిరుగుతున్నాయి. వివిధ రకాల పక్షులను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రాజేశ్ కన్నీ తన కెమెరాలో బంధించారు.

News October 20, 2025

ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.