News March 13, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్
Similar News
News February 6, 2026
రియల్ ఎస్టేట్‌కు RBI బూస్ట్.. REITsకు నేరుగా లోన్లు

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REITs)లకు బ్యాంకులు నేరుగా లోన్లు ఇచ్చేందుకు RBI అనుమతించనుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు ఇవ్వనుంది. ఇప్పటివరకు కేవలం బాండ్లు, ఈక్విటీలపై ఆధారపడ్డ REITs ఇకపై బ్యాంకులనుంచి తక్కువ వడ్డీకే లాంగ్ టర్మ్ లోన్లు పొందొచ్చు. దీంతో ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్ వంటి ప్రాజెక్టులను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ మరింత బలోపేతం అవుతుంది.
News February 6, 2026
పెద్దపల్లి: ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీలు తప్పనిసరి’

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని పెద్దపల్లి జిల్లా సహాయ కార్మిక అధికారి హేమలత తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న అన్ని ప్రైవేట్, సంఘటిత-అసంఘటిత సంస్థలు కమిటీలను ఏర్పాటు చేసి వివరాలను SHEBOX పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
News February 6, 2026
పాలమూరు జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్


