News March 24, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>పార్లమెంటు హౌస్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
>కొయ్యూరులో డైరెక్టర్ కృష్ణవంశీ సందడి
>అల్లూరి: 10th మ్యాథ్స్ పరీక్షకు 104మంది గైర్హాజరు
>మారేడుమిల్లి: బాణంతో గిరిజనుడి హత్య
>అల్లూరి జిల్లాలో పలు చోట్లు వర్షం
>రాజవొమ్మంగి: అంధకారంలో 80 గ్రామాలు

Similar News

News November 7, 2025

HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

image

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News November 7, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు

News November 7, 2025

KNR: విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీల ఏర్పాటు

image

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్ల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీ చైర్మన్‌గా తుల నాగరాజ్, కన్వీనర్‌గా వెలిశెట్టి రమేష్, గంగులోతు శివకృష్ణలను సభ్యులు ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.